సర్కార్ టీవీ న్యూస్ / కామారెడ్డి జిల్లా : సర్కార్ టీవీ కామారెడ్డి జిల్లా ప్రతినిధి రజనీకాంత్.. అదనంగా రెండు కిలోల ధాన్యం తీసుకుంటున్నారని రైతులు ఆందోళన పడుతున్న ఘటన శబ్దపూర్ గ్రామంలో కొనుగోలు కేంద్రంలో శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది రైతులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామంలో సొసైటీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు ప్రారంభమయ్యాయి సిబ్బంది అదనంగా రెండు కిలోల ధాన్యం తీసుకుంటున్నారని గ్రామ రైతులందరూ ఆరోపిస్తున్నారు సొసైటీ ఎదుట రైతులందరూ ఆందోళన చేపట్టారు
-----------------------
Reporter