Monday, 27 July 2026 03:43:06 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

భారతీయ జనతా పార్టీ సూర్యా పేట జిల్లా కార్యదర్శి నియామకం...

Date : 05 November 2023 09:12 AM Views : 322

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ పట్టణానికి చెందిన కొండ హరీష్ గౌడ్ ని భారతీయ జనతా పార్టీ సూర్యాపేట జిల్లా కార్యదర్శి గా నియమించారు. ఈ నియామకంను జిల్లా అధ్యక్షులు బొబ్బా భాగ్యరెడ్డి హుజూర్ నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి చల్లా శ్రీలత రెడ్డి సమక్షంలో అందజేశారు.జిల్లా అధ్యక్షులు బొబ్బా భాగ్యరెడ్డి మాట్లాడుతూ కొండ హరీష్ గౌడ్ హైదరాబాద్, వరంగల్ మరియు ఖమ్మం జిల్లాలలో సుమారు 10 సం. రాలు పార్టీ కోసం పూర్తి సమయ కార్యకర్తగా పనిచేశారని అతనిని జిల్లా కార్యదర్శి గా నియమించడం ద్వారా పార్టీకి చాలా ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. కొండ హరీష్ గౌడ్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఈ బాధ్యతనిచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ పార్టీకోసం శాయశక్తులా పనిచేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రభారి ఈవి రమేష్, విజయ్ భాస్కర్ రెడ్డి, గంగిపల్లి స్వామి, గుండెబోయిన వీరబాబు, పత్తిపాటి విజయ్, అంబళ్ళ నరేష్, మస్తాన్ రెడ్డి మరియు ఇతర కార్యకర్తలు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: