Monday, 27 July 2026 03:17:29 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

హైదరాబాద్ కలెక్టరేట్‌కు ఇక నుంచి వాట్సాప్ ద్వారానే దరఖాస్తులు...

Date : 29 July 2025 02:06 AM Views : 388

సర్కార్ టీవీ న్యూస్ / హైద్రాబాద్ : హైదరాబాద్ వాసులకు అదిరే న్యూస్.. ఆ దరఖాస్తులు ఇక నుంచి వాట్సాప్ ద్వారానే.. హైదరాబాద్ ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సరికొత్త విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఇకపై పౌరులు నేరుగా కలెక్టరేట్‌కు వెళ్లకుండానే వాట్సాప్ ద్వారా ఫిర్యాదులు పంపవచ్చు. 7416687878 నంబర్‌కు ఫిర్యాదులు పంపితే, వాటిని స్వీకరించి, ప్రత్యేక పోర్టల్‌లో నమోదు చేస్తారు. వారం రోజుల్లో ఫిర్యాదుపై తీసుకున్న చర్యల వివరాలను తిరిగి వాట్సాప్ ద్వారానే తెలియజేస్తారు. ఈ విధానం ద్వారా ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, దివ్యాంగులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని కలెక్టర్ హరిచందన తెలిపారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: