సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కళ్యాణలక్ష్మి , షాధి ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన అభివృద్ధి ప్రదాత పేదల పెన్నిధి ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావు, ఈ యొక్క కార్యక్రమంలో బిఆర్ఎస్ లక్ష్మీదేవి పల్లి మండల అధ్యక్షులు కొట్టి వెంకటేశ్వరరావు, సుజాతనగర్ మండల అధ్యక్షుడు తులసి రెడ్డి ఎంపీపీ భూక్య సోన, సొసైటీ చైర్మన్ మండే వీర హనుమంతరావు, మార్కెట్ చైర్మన్ భుక్య రాంబాబు, ఆత్మ కమిటీ చైర్మన్ బత్తుల వీరయ్య, ఉర్దూగర్ చైర్మన్ అన్వర్ పాషా సొసైటీ వైస్ చైర్మన్ గుంటి జగన్ మండల కో ఆప్షన్ సభ్యులు జక్కుల సుందర్ రావు ఎంపీటీసీలు కొల్లు పద్మ, తరాల రామ్మూర్తి ఆత్మ కమిటీ డైరెక్టర్ శేషాద్రి వినోద్ సర్పంచ్లు బలరాం నాయక్ తాటి పద్మ రైతు సమన్వయకర్తలు నిమ్మకాయల సాంబశివరావు, నరేంద్ర మైనార్టీ అధ్యక్షులు ఇక్బాల్ తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin