సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : సర్కార్ న్యూస్ చెన్నారావుపేట వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి మొగిలి వెంకట్ రెడ్డి సూచన మేరకు నర్సంపేట నియోజకవర్గ శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి ఆశీస్సులతో ధర్మ తండా కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ ఏకగ్రీవంగా ఎన్నికైన యువ నాయకుడు బోడ రవి ఈ సందర్భంగా బోడ రవి మాట్లాడుతూ నాకు కాంగ్రెస్ పార్టీ నుండి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశాన్ని కల్పించిన శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి మరియు మొగిలి వెంకట్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు, అదే విధంగా నాపై నమ్మకంతో నన్ను కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్న ధర్మ తండా కాంగ్రెస్ పార్టీ కమిటీ సభ్యులకు, సీనియర్ నాయకులకు, మాజీ ప్రజా ప్రతినిధులకు, ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు.
-----------------------
Reporter