సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : పుట్టపర్తి ప్రశాంతి గ్రామం దగ్గర ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కుక్కను గుద్దేసి వెళ్లిపోయారూ కుక్క అక్కడికక్కడే మృతి చెందడంతో నగరానికి చెందిన కొంతమంది యువకులు ఖిద్మత్ఎఖల్క్చారిటబుల్ట్రస్ట్ సభ్యుడు షామీర్ సమాచారం అందించగా వెంటనే స్పందించి గాజులరామాంజనేయులు, సాయిమాతంగి, బాబ్జాన్ అక్కడికి వెళ్లి కుక్కకు అంత్యక్రియలు నిర్వహించడం జరిగింది. మూగ జీవాల సంరక్షణ కొరకు మానవత్వం చాటుకున్న ఖిద్మత్ఎఖల్క్చారిటబుల్ట్రస్ట్ ను అక్కడ ఉన్నవారు అభినందించారు.
-----------------------
Admin