సర్కార్ టీవీ న్యూస్ / కామారెడ్డి జిల్లా : కామారెడ్డి జిల్లా ప్రతినిధి రజనీకాంత్... కామరెడ్డి మున్సిపల్ ఆఫీస్ ముందు సామాగ్రా శిక్ష ఉద్యోగుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతూ కామారెడ్డి పట్టణంలో చేపట్టిన నిలవధిక నేటికీ 11వ రోజుకు చేరుకుంది అయినా కూడా ప్రభుత్వం స్పందించకపోవడం సరి కాదని ఉద్రిక్తత పడ్డారు, ఉద్యోగులు ఆవేదనతో ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయం నుంచి మైసమ్మ ఆలయం వరకు బోనాలతో మరి పోతరాజు విన్యాసాలతో భార్యని చేపట్టారు అనంతరం మైసమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలను ఉద్యోగులు నిర్వహించారు తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని మైసమ్మ ఆలయంలో పూజలు చేసి వేడుకున్నారు
-----------------------
Admin