సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : పాల్వంచ సీఐ నాగరాజు చేతుల మీదుగా ప్రజా జ్యోతి తెలుగు దినపత్రిక క్యాలెండర్ ను ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణ ఎస్ఐలు నరేష్, ప్రవీణ్, పాల్వంచ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వేముల కొండలరావు, పాల్వంచ ప్రజా జ్యోతి రిపోర్టర్ వీరన్న, మహేష్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin