Monday, 27 July 2026 08:47:18 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఖబర్దార్ జీవన్ రెడ్డి... ప్రజలే బుద్ధి చెప్తారు...

Date : 02 February 2023 11:16 AM Views : 1194

సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : ఆర్మూర్ భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ అధ్యక్షులు అనిల్ కుమార్ అధ్యక్షతన నిర్వహించినటువంటి పాత్రికేయ సమావేశానికి ఆర్మూర్ మాజీ మున్సిపల్ చైర్మన్ కంచెట్టి గంగాధర్ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ... ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మతిభ్రమించి, ఒక పెద్ద లఫూట్, బఫూన్ గా పెద్ద చిన్న అనే కార్యక్రమం లేకుండా ఉమ్మడి రాష్ట్రానికి మంత్రిగా పని చేసినటువంటి ధర్మపురి శ్రీనివాస్ గారి పై , నిజాంబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పై అవాకులు,చవాకులుపలకడానికి భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నట్లు అగ్రహం వ్యక్తం చేశారు. అజ్ఞానంతో,మిడిమిడి జ్ఞానంతో ఉన్న ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పాండు అని ఆర్మూర్ ప్రజలు పిలుస్తూ ఉంటారని. కానీ తాను మాత్రం రోజు రోజుకు బక్వాస్ బట్టేబాజ్ గా మారడానికే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడని. అధికార పార్టీకి జిల్లా అధ్యక్షుడిగా ఉండి కూడా అజ్ఞాతంలో ఆవేశంతో అహంకారంతో నోటిదుల తీర్చుకోడానికై ఏదో మాట్లాడి కల్వకుంట్ల కుటుంబానికి కుక్కగా మారడానికి ప్రయత్నమేతప్ప ప్రజలకు జవాబుదారీగా మాట్లాడే సోయి లేకపోయవడo ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలు చేసుకున్న దురదృష్టం నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ గారు ఇచ్చిన హామీల మేరకు పసుపు బోర్డు కన్నా విశిష్టమైనటువంటి స్పైసెస్ బోర్డ్ ను తీసుకువచ్చి రైతులకు న్యాయం చేస్తా ఉంటే జీర్ణించుకోలేని ఈ జీవన్ రెడ్డి మతిభ్రమించి మాట్లాడుతున్నాడని. ఎంపీ ధర్మపురి అరవింద్ దిగుమతి చేసుకుంటూ పసుపును కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి దిగుమతి ఆపేసి విదేశాలకు తెలంగాణ లోని పసుపు యొక్క రేటు కూడా పెరగడం వలన ఎంపీ అరవింద్ గారికి వచ్చిన మంచి పేరుతో టిఆర్ఎస్ బాంబేలెత్తి పోయిందని. మిషన్ భగీత నీళ్ళు ప్రతి ఇంటికి ఇస్తామని హామీ ఇచ్చిన మీరు ఎండాకాలం రాకముందే అసలు మిషన్ భగీరథ నీళ్లే కరువయ్యా య ని మీరు కమిషన్లు తప్ప అభివృద్ధి చెయ్యాలన్న సోయి మీకు లేదని 2014లో టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చి తర్వాత తెలంగాణ ప్రజలు తాగునీటికి ఏ విధంగా అందించాలని చెప్పి తెలంగాణలో ఉన్నటువంటి మంత్రులను,అధికారులను గుజరాత్ కు పంపి అక్కడ ఏదైతే నీటి పథకం ఉందో ఆ పథకాన్ని ఇక్కడ తెలంగాణలో మిషన్ భగీరథ పేరు మీదుగా ఇక్కడ కొనసాగించడం అంటే భారతీయ జనతా పార్టీ చేసినటువంటి అభివృద్ధి కాపీ కొట్టడం జరిగిందే తప్ప మీరు స్వతహాగా, సొంత తెలివితో చేసింది ఏమీ లేదని అయినా ఈరోజు తెలంగాణ లో విఫలం చెందిందని తెలియజేస్తూ అంతేకాకుండా మీరు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చ లేనటువంటి దొంగలని బోధన్ చక్కెర ఫ్యాక్టరీ ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకొని నాలుగు నెలల్లో తెరిపిస్తామని చెప్పిన మీరు ఈ రోజు వరకు కూడా తెరిపించకపోవడం మీ చేతకాని పనితనానికి నిదర్శనమని. మీ యొక్క విధివిధానాల కారణంగా తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు సైతం సరైనటువంటి జీవిత భక్త్యాలు చెల్లించాలని దుస్థితి నెలకొందని కేంద్ర ప్రభుత్వం నేరుగా సర్పంచ్లకు పంపుతున్నటువంటి నిధులను సైతం దొంగ దారిలో దొడ్డి దారిలో కాజేసుకుని ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి సర్పంచులు ఆత్మహత్యలకు పాల్పడే విధంగా దిగజార్చింది మీరు కాదా అని బిజెపి మిమ్మల్ని ప్రశ్నిస్తుంది. దళితులు దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తామని హామీ ఇచ్చి మీరు ఇప్పటివరకు ఏ ఒక్క దళిత వ్యక్తి కూడా భూమి ఇచ్చినటువంటి పాపాన పోలేదని కానీ ప్రశ్నించినటువంటి దళిత నాయకుడైనటువంటి తలారి సత్యం ను టిప్పర్ గుర్తించి చంపేసింది మీరు కాదా అని అంతేకాకుండా నందిపేట్ సర్పంచ్ వాణి తిరుపతి దంపతుల కలెక్టర్ ఆఫీస్ ముందు ఆత్మహత్యకు పాల్పడలేదా? అని బిజెపి ప్రశ్నిస్తుంది. సొంత పార్టీ బీ ఆర్ ఎస్ పార్టీకి చెందిన వ్యక్తులే ప్రజాప్రతినిధులె ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉంటే తెలంగాణ ప్రజలు పరిస్థితి ఏంటో అర్థం అవుతుందని 2014 కన్నా ముందు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నీ ఆస్తులు ఎంత ఇప్పుడు నీ ఆస్తులు ఎంత ఈ విషయంలో చర్చకు సిద్ధమా అని బిజెపి నిన్ను ఛాలెంజ్ చేసి పిలుస్తావుందని. నీకు నిజంగా ధైర్యం దమ్ముంటే ఆర్మూర్ అంబేద్కర్ చౌరస్తాలో ఈ విషయమై చర్చకు సిద్ధమని సవాల్ చేయడమైనది. ఏదైతే తెలంగాణ రాష్ట్రాన్ని నీళ్లు నిధులు నియామకం కోసం సాధించుకున్నాము ఆ నీళ్లు మీ యొక్క వ్యవసాయ భూములకు, నిధులు మీ బ్యాంక్ ఖాతాలో నియామకాలుబీ కు చెందిన కుటుంబ సభ్యులకూ తప్ప తెలంగాణకు ఒరిగేదేమీ లేదని ప్రతి విషయం తెలంగాణలో ఉంటున్న వంటి ప్రజలు గమనిస్తున్నారని. రాబోయే కాలంలో బీ ఆర్ఎస్ ను తెలంగాణ ప్రజలు బొంద పెట్టడం ఖాయమని తెలంగాణలో భారతీయ జనతా కషాయ జెండా ఖాయమని బిజెపి పార్టీ అధికారంలోకి రాగానే బిఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు చేసిన అవినీతి బట్టబయలు చేసి గుణపాఠం నేర్పడమే కాకుండా జైలుకు పంపడం కూడా ఖాయమని. అంతేకాకుండా ఓ జీవన్ రెడ్డి బట్టేబాజ్ జీవన్ రెడ్డి ఖబర్దార్ బిజెపి నాయకులపై కానీ, ప్రజా ప్రతినిధులపై కానీ అజ్ఞానంతో నోటికి వచ్చినదుల తో మాట్లాడితే సహించేది లేదని ఈ సందర్భంగా హెచ్చరించడం జరిగినది. ఈ పాత్రికేయుల సమావేశంలో బిజెపి సీనియర్ నాయకులు ఆకుల శ్రీనివాస్ ఉప్పల పోశెట్టి కృష్ణ గౌడ్ బిజెపి పట్టణ అధ్యక్షుడు ఉపాధ్యక్షులు పాన్ శ్రీను కార్యదర్శి కాంగ్రెస్ ప్రశాంత్ బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి మందుల బీజేవైఎం పట్టణ అధ్యక్షులు కలిగోడు ప్రశాంత్ ప్రధాన కార్యదర్శి ఉదయ్ గౌడ్ ఉపాధ్యక్షులు సాయినాథ్ రెడ్డి బిసి మోర్చా ఆర్మీ పట్టణ ప్రధాన కార్యదర్శి మిర్యాల కర్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: