సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : ఫిబ్రవరి గడువుతో ముగిసిపోనున్న జిహెచ్ఎంసి తో కలిపి మిగతా పట్టణ స్థానిక సంస్థలు అన్నింటికి ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని అదికూడా విద్యార్థుల పరీక్షల సీజన్ మొదలయ్యేలోగానే ముగించాలని నిర్ణయించిన ప్రభుత్వం ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్లు మహబూబ్ నగర్, నల్గొండ, జిల్లాలోని రెండు మున్సిపాలిటీల పాలకవర్గాలకు ఏప్రిల్ వరకు గడువు ఉండడంతో వాటిని మినహాయించనున్న ప్రభుత్వం ఎన్నికలు ఎప్పుడు నిర్వహించిన సిద్ధంగా ఉండేందుకు జనవరి రెండోవారం కల్లా ఓటర్ల జాబితా తయారీకి సన్నాహాలు చేస్తున్న ఎన్నికల కమిషన్
-----------------------
Reporter