Monday, 27 July 2026 04:31:25 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

తూర్పాటి రామ్ మురారి కి బాలరత్న అంతర్జాతీయ పురస్కారం...

Date : 03 February 2024 11:38 AM Views : 301

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్‌నగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న తూర్పాటి రామ్ మురారి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నవంబర్ 27వ తేదీన శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ తెలుగు సాహిత్య కళా ఉత్సవాలు-వివిధ రంగస్థల కళా ప్రదర్శనల కార్యక్రమంలో పాల్గొని తిరుమలరాయ పాత్రను అద్భుతంగా ప్రదర్శించినందుకు గాను బాలరత్న-2023 అంతర్జాతీయ పురస్కారం పొందాడని ప్రధానోపాధ్యాయురాలు పరుచూరి జయవాణి తెలిపారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తమ పాఠశాల విద్యార్థి అంతర్జాతీయ పురస్కారాన్ని పొందడం ఆనందంగా ఉందని, విద్యార్థులు విద్యతో పాటుగా,తమకు నచ్చిన కళలలో కూడా ప్రావీణ్యం సాధించి, భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీనివాస్,వెంకటేశ్వర్లు, శ్రీదేవి,ప్రభాకర్ రావు,విజయలక్ష్మి దీనారాణి,శైలజశేషగిరి,అన్వేష్,వసంతరావు జనార్ధన్ రెడ్డి,రవీందర్ రెడ్డి అరుణరాణి,అశోక నాగేశ్వరరావు,శ్రీకాంత్,శేఖర్,మున్ని పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :