సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : ఖమ్మం జిల్లాలో రాజకీయం వేడెక్కింది ఈ క్రమంలో జిల్లాలో కీరోల్ గా ఉన్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మొన్నటి వరకు బిజెపిలో చేరతారని విస్తృతంగా ప్రచారం జరిగింది ఈ నేపథ్యంలో టి పి సి సి చీఫ్ రేవంత్ రెడ్డి చక్రం తిప్పినట్లు సమాచారం ఈ క్రమంలో పొంగిలేటిని కలిసి పార్టీలోకి ఆహ్వానించినట్లు సమాచారం అందులో భాగంగానే కాంగ్రెస్ కార్పొరేటర్లు పొంగులేటిని కలిసినట్లు తెలుస్తోంది...
-----------------------
Admin