సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : నూతన వదు వరులకు ఆశీర్వధ అందించిన చెన్నారావుపేట మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సిద్ధన రమేష్.. ఈ రోజు నర్సంపేట పిఏసీఎస్ చైర్మన్ బోబ్బాల రమణారెడ్డి సోదరుడు శేఖర్ రెడ్డి-రితన్య వివాహం వేడుకకు హాజరైన చెన్నారావుపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సిద్దన రమేష్ పాల్గోని నూతన వధూవరులను ఆశీర్వదించారు.. ఈ కార్యక్రమంలో వీరి వెంట కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి మొగిలి వెంకట్ రెడ్డి మాజీ ఎంపిపి కేతిడి వీరా రెడ్డి మండల వర్కింగ్ ప్రెసిడెంట్ తప్పెట రమేష్ నల్లబెల్లి కాంగ్రెస్ నాయకుడు చార్ల శివారెడ్డి చెన్నరావుపేట మండల యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు బండి హరీష్ సతీష్ రెడ్డి పాల్గొన్నారు..
-----------------------
Reporter