సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : బూర్గంపాడు మండల పరిధిలోని సారపాక లో బిఆర్ఎస్ పార్టీ క్యాంప్ కార్యాలయంలో రాయల నరేంద్ర పుట్టినరోజు వేడుకలు గురువారం బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ముందుగా కేక్ కట్ చేయించి బిఆర్ఎస్ శ్రేణులు రాయల నరేంద్రకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. బి ఆర్ ఎస్ పార్టీకి నిస్వార్ధంగా సేవ చేస్తున్నటువంటి రాయల నరేంద్ర కి బిఆర్ఎస్ పార్టీ ప్రధాన వ్యక్తులు కేక్ కటింగ్ తో పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన మరియు ముఖ్యమైనటువంటి వ్యక్తులు జలగం జగదీష్, శ్రీనివాసరావు, ఏసోబు, చుక్కపల్లి బాలాజీ, సోము చైతన్య రెడ్డి పలువూరు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు....
-----------------------
Admin