Monday, 27 July 2026 07:09:01 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్ పై నెగ్గిన అవిశ్వాస తీర్మానం...

Date : 24 January 2024 11:13 AM Views : 286

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్ చందమల్ల జయబాబు పై అవిశ్వాస తీర్మానం నెగ్గింది. ఎన్నికల అధికారిగా హుజూర్నగర్ ఆర్డీవో జగదీశ్వర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ వెలిగొండ వెంకటేశ్వర్లు సమక్షంలో అవిశ్వాస సమావేశాన్ని నిర్వహించారు.అనంతరం ఆర్డీవో జగదీశ్వర్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ మున్సిపాలిటీలో 14 మంది కౌన్సిలర్ తో పాటు ఇద్దరు ఎక్స్ అఫీషియ సభ్యులు ఓట్లు ఉండగా మున్సిపల్ చైర్మన్ జయబాబు, ఇద్దరు ఎక్స్ ఆఫీసర్ సభ్యులు ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్,ఎమ్మెల్సీ షేరి సుభాష్ రెడ్డి, గై హాజరైనట్లు తెలిపారు. అవిశ్వాస సమావేశానికి 13మంది కౌన్సిలర్స్ హాజరై అవిశ్వాస తీర్మానికి మద్దతు గా ఓటు వేశారు.చైర్మన్ జయ బాబు పై అవిశ్వాసం నెగ్గినట్లు ఆయన చెప్పారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ కు తెలిపామని,తరవాత చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక కలెక్టర్ కు నివేదిక పంపిన తర్వాత తేదీని ప్రకటిస్తామని తెలిపారు..

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :