సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబులదేవర చెరువు మండల అల్లపల్లి గ్రామ పంచయతీ ఉగ్గి రెడ్డి పల్లి గ్రామం లో రైతు పూజారి చౌడప్ప గడ్డి వాము కి గుర్తు తెలియని వ్యక్తులు దగ్ధం చేశారని.శుక్రవారం అర్ధరాత్రి దాటిన సమయంలో నిప్పు పెట్టారని బాధితుడు పూజారి చౌడప్ప, స్థానికులు తెలిపిన మేరకు పశువుల మేత లేక ఇబ్బంది పడుతున్న సమయంలో ఇలాంటి పని చేయడం చాలా దారుణమని. ఇలాంటి సమయంలోప్రభుత్వం నుండి కానీ దాతలు దాతలు కానీ ముందుకు రావాలని కోరుతున్నారు.
-----------------------
Admin