Monday, 27 July 2026 05:02:44 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

జూనియర్ అసిస్టెంట్ వాంకుడోతు కల్పన ని పరామర్శించిన... - రాణా ప్రతాప్ రెడ్డి

Date : 10 September 2025 01:15 AM Views : 354

సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : నర్సంపేట నియోజకవర్గం నల్లబెల్లి మండలం తహశీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తు ఆత్మహత్యా యత్నానికి పాల్పడి నర్సంపేట పావని నర్సింగ్ హోమ్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నా వాంకుడోతు కల్పన గారిని పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిని డాక్టర్ గారిని అడిగి తెలుసుకొని,వారికి మెరుగైన వైద్యం అందించాలని కోరిన భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డా|| గోగుల రాణా ప్రతాప్ రెడ్డి అనంతరం రాణా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ కల్పన ఆత్మహత్యా యత్నానికి పాల్పడడానికి కారణం అయిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులను చట్టపరంగా శిక్షించాలి, ఇలాంటి సంఘటన మరి ఏ ఉద్యోగికి కూడా జరగకుండా వెంటనే చర్యలు తీసుకొని వారికి శిక్ష పడేలా చూడాలని అన్నారు.కల్పన కి న్యాయం జరగకపోతే భారతీయ జనతా పార్టీ తరుపున పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పార్లమెంట్ కో కన్వీనర్ కట్ల రాంచందర్ రెడ్డి,నల్లబెల్లి మండల అధ్యక్షులు తడుక వినయ్,మండల ప్రధానకార్యదర్శులు ఈర్ల నాగరాజు,గుగులోతు తిరుపతి,ఉపాధ్యక్షులు సింగిరెడ్డి యాదగిరి, మండల నాయకులు వల్లే పర్వాతలు,ములుక రాజేష్,ఓరుగంటి రాజు,నాగపూరి సాగర్, తిమ్మారం శివ,కంచె రవి,రాపర్తి అనిల్ మరియు తదితరులు పాల్గొన్నారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: