Sunday, 26 July 2026 02:37:56 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

మౌనిక స్కూల్ లో నేతాజీ జయంతి వేడుకలు...

Date : 24 January 2024 10:42 AM Views : 725

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : పాలకవీడు : మౌనిక న్యూ మాంటిస్సోరి ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమా లో ప్రిన్సిపల్ ఆదిమల్ల గోపి మాట్లాడుతూ భారతదేశ దాస్య శాoఖ్యలను తెంచివేసేందుకు మీ రక్తాన్ని మాకు ఇవ్వండి దేశానికి స్వాతంత్ర్యం తెచ్చి పెడతాను అని గొంతెత్తి చాటి స్వాతంత్ర్య పోరాటంలో బ్రిటిష్ వారిపై సంగ్రామమే సరైనదని ఆజాద్ హిందూ ఫౌజ్ సైన్యాన్ని స్థాపించి బ్రిటిష్ వారి గుండెల్లో మరపిరంగులు మోగించిన మహోన్నత వ్యక్తి నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని , నేటి యువత అందరూ ఆ మహనీయుని ఆశయాల బాటలో నడవాలని అన్నారు. నేతాజీ యొక్క పోరాట పఠిమ మనందరికీ మన భారత దేశంలో ఈనాడు ఇంతటి సకల సంపదలు సౌకర్యాలతో జీవితం కొనసాగిస్తున్నామంటే ఆనాడు మానవుడు దేశ స్వాతంత్య్రం కోసం పోరాడుతూ ప్రాణాలు అర్పించి అమరులైన యోధుల పుణ్యమని అలా భారతదేశ స్వాతంత్రం కోసం పోరాడి ప్రాణాలు వదిలిన యోధులను మరిచిపోవద్దు అని అన్నారు. ఈకార్యక్రమంలోఉపాధ్యాయునిలు లక్ష్మి, శైలజ, శ్రీలత, నారాయణమ్మ శ్రీవిద్య, శిరీష, సౌజన్య, విద్యార్థిని విద్యార్థులు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు..

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :