Sunday, 26 July 2026 08:00:36 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఇంటర్ కాలేజీల్లో అడ్మిష‌న్లు ప్రారంభం...

Date : 09 May 2024 12:03 PM Views : 315

సర్కార్ టీవీ న్యూస్ / హైద్రాబాద్ : తెలంగాణ‌లోని జూనియ‌ర్ కాలేజీల్లో ప్ర‌వేశాల‌కు ఇంట‌ర్‌ బోర్డు బుధ‌వారం షెడ్యూల్ విడుద‌ల చేసింది. ఈ నెల మే 9వ తేదీ నుంచి తొలి ద‌శ అడ్మిష‌న్ల ప్ర‌క్రియ ప్రారంభం కానుంది. 9 నుంచి మే 31వ తేదీ వ‌ర‌కు ద‌ర‌ఖాస్తుల‌ను ఆయా ఇంట‌ర్ కాలేజీల్లో స్వీక‌రించ‌నున్నారు జూన్ 1వ తేదీ నుంచి ఇంట‌ర్ త‌ర‌గ‌తులు ప్రారంభం కానున్నాయి. జూన్ 30వ తేదీ లోపు తొలి ద‌శ అడ్మిష‌న్ల ప్ర‌క్రియ పూర్తి చేయ‌నున్నారు.ఇక ఇంట‌ర్‌ లో ప్ర‌వేశం తీసుకోవాల‌ను కునే విద్యార్థులు ఇంట‌ర్నెట్ మార్క్స్ మెమో, ఆధార్ కార్డు త‌ప్ప‌నిస‌రిగా ద‌ర‌ఖా స్తుకు జ‌త‌ప‌ర‌చాలి. ప్రొవిజిన‌ల్ అడ్మిష‌న్ పూర్త‌ యిన త‌ర్వాత క‌చ్చితంగా ఒరిజిన‌ల్ మెమోతో పాటు టీసీ స‌మ‌ర్పించాల్సి ఉంటుంది. ప‌దో త‌ర‌గ‌తిలో వ‌చ్చిన జీపీఏ ఆధారంగా ప్ర‌వేశాలు క‌ల్పించ‌ నున్నారు. ప్ర‌వేశాల కోసం ఎలాంటి రాత ప‌రీక్ష నిర్వ‌హించ‌కూడ‌ ద‌ని ఆయా కాలేజీ ల‌కు ఇంట‌ర్ బోర్డు హెచ్చ‌రిక‌లు జారీ చేసింది...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :