సర్కార్ టీవీ న్యూస్ / హనుమకొండ జిల్లా : ఈరోజు 63 డివిజన్ హిందూ స్మశాన వాటిక దారి 40 లక్షల వ్యాయామంతో నిర్మిస్తున్న సీసీ రోడ్డుని ప్రారంభించిన 63వ డివిజన్ కార్పొరేటర్ విజయశ్రీ సయ్యద్ రజాలి ఈ యొక్క కార్యక్రమంలో వినయ్ ఇమామ్ మహేష్ వర్కిఇన్స్పెక్టర్ గోపి కాంట్రాక్టర్ సంపత్ తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin