Monday, 27 July 2026 07:35:14 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

నెల్లూరూ లోని ఎస్ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థులు జాతీయస్థాయిలో ఉత్తమ ర్యాంకులు...

Date : 20 April 2025 02:03 AM Views : 838

సర్కార్ టీవీ న్యూస్ /  పొట్టి శ్రీ రాములు జిల్లా : నెల్లూరు  / ఏప్రిల్ 19/ జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  నెల్లూరూ లోని ఎస్ఆర్ జూనియర్ కళాశాల విద్యార్థులు జాతీయస్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించి సత్తా చాటారు. ఈ సందర్భంగా ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను కాలేజీ ఛైర్మన్ వరదారెడ్డి అభినందించారు. కళాశాల స్థాపించినప్పటి నుంచి నేటి వరకు ప్రతి పోటీ పరీక్షలో రాష్ట్ర, జాతీయ స్థాయిలో అత్యుత్తమ ర్యాంకులు సాధించి అటు రాష్ట్రంలోనూ ఇటు దేశంలోనూ మంచిర్యాంకులు సాధించడం అభినందనీయం అని ఛైర్మన్ అన్నారు.  ర్యాంకులు సాధించిన వారిలో వెంకట్ కౌశిక్ ఆల్ ఇండియా 141 ర్యాంక్, ఉజ్వల్ పుత్తూరు 509 వ ర్యాంకు, ప్రతాప్ రెడ్డి 3279,వెంకట్ మోహిత్ రెడ్డి 5836 ర్యాంక్, ప్రణీత్ కుమార్ 6998 ర్యాంకులు,సాధించారు. అలాగే ఈ విద్యా సంవత్సరానికి గాను 250 మంది విద్యార్థులకు గాను 70 మందికి పైగా విద్యార్థులు JEE అడ్వాన్స్ ఎగ్జామ్స్ కి అర్హత సాధించారు.మరియు పదివేల లోపు 25 మంది విద్యార్థులు ర్యాంకులు సాధించారు. విద్యార్థుల విజయానికి సంతోషాన్ని వ్యక్తపరిచిన చైర్మన్ వరద రెడ్డి, డైరెక్ట్ సంతోష్ రెడ్డి, సీఈవో సురేందర్ రెడ్డి, జిఎం రాజేంద్రప్రసాద్, డిజిఎం గోవర్ధన్ రెడ్డి, ఏపీ డిన్ అరవింద్,లు మాట్లాడుతూ..భవిష్యత్తులో మరింత అత్యుత్తమమైన ర్యాంకులు సాధించేల ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని చైర్మన్ వరద రెడ్డి  తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో నెల్లూరు జోనల్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి, అకాడమిక్ డీన్ రాంబాబు, ఏజీఎం వెంకటేశ్వర్లు నాయుడు, ప్రిన్సిపల్స్, కళాశాల అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు..

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :