సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : కోదాడ : వివిధ బ్యాంకుల పేరుతో, వాట్సాప్ ప్రొఫైల్ ఫోటోలో బ్యాంకు గుర్తు (లోగో), పేరు, బ్యాంకు అధికారుల ఫోటోతో తప్పుడు/నకిలీ వాట్స్అప్ అకౌంట్ నుండి మెస్సేజ్ లు పంపుతున్న కేటుగాళ్ళు వాట్సాప్ లో బ్లూ కలర్ లో కొన్ని మోసపూరితమైన లింకులు ఇలాంటి వాటిని ఎవరైనా టచ్ చేసిన, డౌన్లోడ్ చేసుకున్న వాట్సాప్ నేరస్తుల కంట్రోల్ కీ వెళ్లి పోయేలా ప్లాన్ డబ్బులు పోవడం తో పాటు మన కాంటాక్ట్స్ లో వున్న ప్రతి ఒక్కరికి మనం పంపినట్లే తప్పుడు మెసేజ్ వెళ్తుంది అంటున్నా పోలీసులు బ్లూ కలర్ లింకులను గాని లేదా ఏపీకే ఫైలను కానీ డౌన్లోడ్ చేసుకుంటే, (సైబర్ నేరస్థులు మీ గూగుల్ పే / ఫోన్ పే యూ పి ఐ ద్వారా మీకు తెలియకుండానే డబ్బులు దోచేసే ప్రమాదం ప్రస్తుతం ప్రజలకు వచ్చే అప్డేట్ కి తగ్గట్లుగా మోసాలు చేస్తున్న సైబర్ నేరగాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా తెలియని లింక్ లను తొందరపడి క్లిక్ చేయడం గానీ డౌన్లోడ్ చేయడం గానీ చేయకూడదని పోలీసుల విజ్ఞప్తి.
-----------------------
Admin