సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : గరిడేపల్లి : మండల కేంద్రంలో సిఐటియు నాయకులు యాకూబ్ రవాణా రంగానికి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.జీ ప్రైవేట్ స్కూల్ డ్రైవర్లు వీరికి ప్రభుత్వం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు.రాష్ట్రంలో వ్యవసాయ రంగం తర్వాత అతి పెద్ద రంగం రవాణా రంగ మని తమిళనాడు కేరళ రాష్ట్రాల్లో ప్రభుత్వమే సంక్షేమ బోర్డులు ఏర్పాటు చేశాయి కాని మన రాష్ట్రంలో ఎందుకు సాధ్య పడటం లేదని అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులు రవాణా రంగంపై ఆధారపడి ఉంటున్నారని అన్నారు వీరికి హెల్ప్ వేర్ బోర్డు ఏర్పాటు చేసి గుర్తింపు కార్డు ఇవ్వాలని కోరారు ఓలా ఆన్లైన్ యువకులను నిషేధించి రవాణా కార్మికుల కోసం సఫారీ యూత్ తీసుకు రావాలని అన్నారు రాష్ట్ర అభివృద్ధి ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వాలు పనిచేయాలని అన్నారు.కార్మికుల సంక్షేమాన్ని విస్మరించారని అన్నారు తమిళనాడు కేరళ రాష్ట్రంలో సంక్షేమ బోర్డు ఏర్పాటు ప్రభుత్వాలు చేసినప్పుడు ఈ ప్రభుత్వం ఎందుకు చేయదని అన్నారు ఈ కార్యక్రమంలో సంతోష్ సైదా నాయక్ సంపత్ వాసు గోవిందు వీరబాబు పాల్గొన్నారు.
-----------------------
Admin