సర్కార్ టీవీ న్యూస్ / ఆదిలాబాద్ జిల్లా : ఆదిలాబాద్ పట్టణం : నిత్య జీవితంలో సైన్స్ ప్రాముఖ్యత ఎంతో ఉందని జిల్లా కలెక్టర్ రాజర్షిషా పేర్కొన్నారు.. సోమవారం ఆదిలాబాద్ లోని టిటిడిసి లో నిర్వహించిన జన విజ్ఞానవేదిక రాష్ట్ర స్థాయి చెకుముకి సైన్స్ సంబురాల ముగింపు వేడుకల్లో పాల్గొని గెలుపొందిన విద్యార్థులకు కలెక్టర్ బహుమతులు ప్రదానం చేశారు. సైన్స్ వెనుక దాగి ఉన్న విషయాలను అర్థం చేసుకోవాలని తెలిపారు. డీఈఓ ప్రణీత, వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజ తదితరులున్నారు.
-----------------------
Admin