సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : పానగల్ చెరువు సమీపంలో ట్రాక్టర్ ను ఢీ కొట్టిన కారు....గురువారం రాత్రి నల్గొండ నుండి సూర్యాపేట వైపుగా వెళ్తున్న షిఫ్ట్ కారు ముందు వెళ్తున్న ట్రాక్టర్ ను వెనుక నుంచి ఢీకొట్టడంతో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది ఈ ప్రమాదంలో కార్ డ్రైవర్ కి తీవ్ర గాయాలయ్యాయి గాయపడిన డ్రైవర్ జేబులో ఉన్న విస్టింగ్ కార్డు ఆధారంగా ఓజో గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సంగని ఉమేష్ వర్మ ఏరియా సేల్స్ మేనేజర్ గా స్థానికులు గుర్తించారు ఇతను సూర్యాపేట జిల్లా నూతనకల్ కు చెందిన వ్యక్తిగా స్థానికులు గుర్తించారు
-----------------------
Admin