Sunday, 26 July 2026 03:35:23 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

యాతవాకిళ్ళ గ్రామాన్ని సందర్శించిన మఠంపల్లి మండల ఎంపీడీవో హరి సింగ్...

Date : 27 August 2024 11:22 PM Views : 430

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మఠంపల్లి మండలం యాతవాకిళ్ళ గ్రామంలో అధికంగా విశా జ్వరాలు వస్తున్నాయి అని మఠంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ వంటిపులి శ్రీనివాస్ ,ఎస్ సి సెల్ నియోజకవర్గ అధ్యక్షులు కుక్కల నాగరాజు పిలుపు మేరకు ఎంపీడీవో ,స్పెషల్ ఆఫీసర్,హెల్త్ డిపార్ట్మెంట్ ,గ్రామపంచాయితీ సిబ్బంది అందరూ వచ్చి గ్రామంలో ఉన్నా సమస్యలను అడిగి తెలుసుకొని గ్రామంలో డ్రైనేజీ, స్థానిక పరిసరాలను సందర్శించి అనేక సమస్యల పైన చర్చించి తక్షిణ చర్యల కిందా స్పెషల్ ఆఫీసర్ కి అప్పగించడం జరిగింది వారు సిబ్బందికి తాగిన సూచనలు చేశారు.వారికి కావాల్సిన మెటీరియల్ అందజేశారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ నాయకులు కుక్కల వెంకన్న, యువ నాయకులు జక్కుల సైదులు యాదవ్, మట్టపల్లి ప్రవీణ్ గౌడ్, కుక్కల ప్రసన్న కుమార్, సైదులు, భిక్షం, నాగేశ్వర్రావు గ్రామ పంచాయితీ సిబ్బంది తదిరులు పాల్గోన్నారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: