సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పెనుగొండ ఈఎస్ ఆధ్వర్యంలో ఈనెల 17వ తారీఖున అనగా శనివారం ఓబుల దేవర చెరువు పోలీస్ స్టేషన్ నందు అక్రమ మద్యం కేసులలో జప్తు చేయబడిన పలు వాహనాలకు వేలంపాట నిర్వహించబడును.ఆసక్తి ఉన్నవారందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. వేలంపాటలో పాల్గొనాల్సినవారు 2000 రూపాయలు డిపాజిట్ నమోదు చేయవలెను ఓబుల దేవర చెరువు ఎస్సై కె. గోపి తెలియజేశారు...
-----------------------
Admin