సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : బాల్కొండ మండల కేంద్రంలో కే.జీ.బీ.వీ విద్యార్థినిలు ఈనెల 24వ తేదీ నిజామాబాద్ లో గల రాజారాం స్టేడియం నందు నిర్వహించిన జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీలలో బాల్కొండ మండల కేంద్రంలోని కస్తూరిబా బాలిక విద్యాలయం పాఠశాలకు చెందిన ముగ్గురు క్రీడాకారులు పథకాలు సాధించారని పాఠశాల ప్రత్యేక అధికారిని భవాని తెలిపారు...Under-16 yeras Girls బి.అపర్ణ. 80 meters Running, 1st Place &Gold Medal, 1600 metres Running, 3rd Place &Bronze Medal, Under-14 years Girls, ఈ.మైధిలి. 600 Meters Running, 2nd Place &Silver Medal, కే.వర్ష. 600 meters Running , 3rd Place& Bronze Medal, పథకాలు సాధించిన క్రీడాకారులని పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు స్రవంతి మరియు ఉపాధ్యాయుని బృందం అభినందించారు...
-----------------------
Admin