సర్కార్ టీవీ న్యూస్ / కామారెడ్డి జిల్లా : కామారెడ్డి జిల్లా ప్రతినిధి రజనీకాంత్ : కామారెడ్డి పట్టణంలోని గాంధీ గంజ్ లోని వ్యవసాయ మార్కెట్ కార్యాలయం ఆవరణలో నూతనంగా వేగమైన వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ అలీ షబ్బీర్ జిల్లా పిసిసి కైలాస్ శ్రీనివాస్ గారు జిల్లా ఇంచార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావుగారు జహీరాబాద్ పార్లమెంట్ సురేష్ శెట్కార్ గారు పాల్గొన్నారు...
-----------------------
Admin