Sunday, 26 July 2026 09:59:12 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

టీ ఎస్ జె ఏ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఘనంగా రఘువరన్ ఆచార్యులు జన్మదిన వేడుకలు

Date : 01 August 2023 01:27 AM Views : 467

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : తెలంగాణ రాష్ట్ర జర్నలిస్టు అసోసియేషన్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రఘువరన్ ఆచార్యుల జన్మదిన వేడుకలను టీ ఎస్ జె ఏ అసోసియేషన్ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సోమవారం రిజిస్ట్రేషన్ ఆఫీస్ సమీపంలో ఉన్న నైరుతి వార్త తెలంగాణ ఆఫీస్ లో శ్రీరామరక్ష ,నైరుతి వార్త తెలంగాణ దినపత్రికల ఎడిటర్ రఘువరన్ ఆచార్యులు జన్మదిన వేడుకలకు తెలంగాణ రాష్ట్ర జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కందుకూరి యాదగిరి ముఖ్యఅతిథిగా పాల్గొని జన్మదిన వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో టిఎస్ జేఏ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ధూపాటి శ్యాంబాబు, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ దుర్గం బాలు ,టీఎస్ జెఏ సభ్యులు రాజు, బిక్షం ,ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :