సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి గరిడేపల్లి మండలం కేంద్రంలోని అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనకు హాజరై గరిడేపల్లి లోని 12 వ వార్డు లో 3 లక్షల రూపాయల మండల పరిషత్ నిదులతో సిసి డైన్స్ శంకుస్థాపన చేశారు. మన ఊరు-మన బడి కార్యక్రమము లో భాగంగా 10 లక్షల రూపాయల నిధులతో గరిడేపల్లి మండలముల లోని తుమ్మయిగడ్డ లో గల ప్రాధమిక పాఠశాల లో మౌళిక సదుపాయాల అభివృద్ధికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు పెద్దలు నాయకులు, కార్యకర్తలు అధికారులు పాల్గొన్నారు.
-----------------------
Admin