Monday, 27 July 2026 11:34:20 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

మొగిలి పాక గ్రామంలో మల్లికార్జున స్వామి మరియు ఎల్లమ్మ మైసమ్మ అమ్మవార్ల విగ్రహాల ప్రాణ ప్రతిష్ట...

Date : 30 March 2024 09:03 AM Views : 367

సర్కార్ టీవీ న్యూస్ / యాదాద్రి జిల్లా : యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని మొగిలి పాక గ్రామంలో. శ్రీ భ్రమరాంబిక కేతమ్మ సహిత మల్లికార్జున స్వామి మరియు.ఎల్లమ్మ మైసమ్మ అమ్మవార్ల విగ్రహాల ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించినారు. గుడి చైర్మన్ గంట హరికృష్ణయాదవ్ మాట్లాడుతూ మల్లికార్జున స్వామి ఎల్లమ్మ మైసమ్మ అమ్మవార్ల నూతన గుడి నిర్మాణానికి స్థలదాత ముద్దసాని నరసింహారెడ్డి మత్స్యగిరి గుట్ట చైర్మన్ ముద్దసాని కిరణ్ రెడ్డి మాజీ సర్పంచ్ ముద్దసాని శశికళ కుటుంబ సభ్యులకు శాలువాతో సన్మానం చేసిన్నారు. మరియు ఎల్లమ్మ అమ్మవారి విగ్రహ దాత మెరుగు గోపాల్ యాదవ్ భార్య చైతన్య లత కుటుంబ సభ్యులకు మైసమ్మ అమ్మవారి విగ్రహ దాత మామిడి సత్తిరెడ్డి కుటుంబ సభ్యులకు గుడి నిర్మాణానికి విరాళాధాత పులిపలుపుల రాములు గౌడ్ కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ. వారికి శాలువతో సన్మానం కార్యక్రమం నిర్వహించి భగవంతుని తీర్థప్రసాదాలు వేద పండితుల ద్వారా అందజేసినారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులు ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పు బీర్లు ఐలయ్య. గొర్ల కాపరి సంఘం చైర్మన్ దూదిమెట్ల బాలరాజు విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించినారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు మర్ల మల్లయ్య మాజీ సర్పంచి జక్కుల శంకరయ్య. భీమనబోయిన బిక్షపతి. మర్ల మల్లేశం యాదవ్ సంగం అధ్యక్షులు. అధిక సంఖ్యలో భక్తులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :