సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : మణుగూరు మండలం సుందరయ్య నగర్ లో పసునూరి సీతమ్మ ఆధ్వర్యంలోఇంటింటికి తెలుగుదేశం పార్టీ బొట్టు పెట్టుడు కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పినపాక నియోజకవర్గం కోఆర్డినేటర్ తాతా మాధవి లత , చందా మధు , హాజరయ్యారు ఈ కార్యక్రమంలో ధర్మరాజుల శంకర్ ,పురిటి విజయలక్ష్మి, చావా శ్రీదేవి, అనసూయ, సరిత, ప్రభావతి, పార్టీ కార్యకర్తలు , పార్టీ శ్రేణులు , తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు....
-----------------------
Admin