సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : పట్టణ పరిధిలోని గణేష్ టెంపుల్ పట్టణంలోనీ ప్రపంచ పర్యావరణ సంస్థ జిల్లా కార్యాలయంలో వ్యవస్థాపక అధ్యక్షుడు సి.హెచ్ వీరభద్రం సూచన మేరకు (డబ్ల్యూఈ ఓ) రాష్ట్ర కార్యదర్శి ముత్యాల క్రాంతి నాయుడు, జిల్లా అధ్యక్షుడు బరిగెల భూపేష్ కుమార్ జిల్లా కమిటీ సమావేశానికి శనివారం ముఖ్య అతిథులుగా పాల్గొని సంస్థ యొక్క క్యాపులు,టీషర్ట్ లను ఆవిష్కరించి జిల్లా కమిటీ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో (డబ్ల్యూఈఓ )భద్రాచలం పట్టణ అధ్యక్షుడు పి.ధర్మారావు, మణుగూరు పట్టణ అధ్యక్షుడు జక్కుల సైదా బాబు, జిల్లా కమిటీ సభ్యులు సామర్ల సమ్మయ్య, ఉమాకాంత్, సైదులు, వికాస్ తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin