Monday, 27 July 2026 05:06:57 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

"మహిళా జర్నలిస్ట్ అకాల మరణం" నివాళులు అర్పించిన వర్కింగ్ జర్నలిస్టులు...

Date : 01 August 2024 09:36 AM Views : 745

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ లోని శ్రీనివాసపురం గ్రామానికి చెందిన మెండెం వెంకటరమణ తీవ్ర అనారోగ్యానికి గురై మధ్యాహ్నం మూడు గంటలకు ఖమ్మం హాస్పిటల్ నందు తుది శ్వాస విడిచారు ఈ విషయం తెలుసుకున్న వర్కింగ్ జర్నలిస్టులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు ఆమె అర్ధవదేహాన్ని తన స్వగ్రామమైన శ్రీనివాసపురానికి తీసుకుని రాగా వర్కింగ్ జర్నలిస్టులు అందరూ వెళ్లి ఆమె పార్ధవదేహానికి ఘన నివాళులర్పించి పూలమాలలు వేశారు ఈ సందర్భంగా జర్నలిస్టులు మాట్లాడుతూ వెంకటరమణ ఒక మహిళ అయి ఉండి జర్నలిజాన్ని ఎంచుకొని తన వృత్తి పట్ల ఎంతో బాధ్యతతో పనిచేసేది అంతేకాకుండా ఆమెమాల మహానాడు రాష్ట్ర నాయకురాలుగా కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా కూడా పనిచేసే అనేక సమస్యల మీద పోరాటం చేసిన వ్యక్తి రమణ అని వారు తెలిపారు అనేక సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు పాల్గొని ఆమె అలుపెరుగని పోరాటం చేసిందని వారు తెలిపారు ఈ సందర్భంగా వర్కింగ్ జర్నలిస్టులు ప్రజా సంఘాలు గ్రామ ప్రజలు ఆమెకు ఘన నివాళులర్పించారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: