సర్కార్ టీవీ న్యూస్ / శ్రీకాకుళం జిల్లా : వీరగొట్టం లో వైయస్సార్ ఆసరా వారోత్సవాలు లో బాగంగా జగన్మోహన్ రెడ్డికి క్షిరాబిసేకం ఆయన చిత్రపటానికి చేశారు .ఈ కార్యక్రమంలో పాలకొండ ఏం ఎల్ ఏ కళావతి, ఎమ్ ఎల్ సి పాలవలస విక్రాంత్ పాల్గొని జగన్ గారి ప్రబుత్వం మహిళా సాధికారత యే లక్ష్యం గా ముందుకు సాగుతుందని అక్క,చెల్లెమ్మలు కోసం ఆయన ఎన్నెన్నో సంక్షేమ పదకాలను అందిస్తూ మహిళలు ముందంజలో ఉంటేనే రాష్ట్రం సస్యశ్యామలం కాగలదని దృద సంకల్పమే ఆయన్ని కాపాడుతుందని చెప్పారు.ఈ కార్యక్రమానికి వై యస్సార్ సి పి నాయకులు ,కార్యకర్తలు అభిమానులు పాల్గొని జయప్రదం చేశారు....
-----------------------
Admin