సర్కార్ టీవీ న్యూస్ / హనుమకొండ జిల్లా : కాజీపేట మండలంలోని మాన్ ఫోర్ట్ స్కూల్ విద్యార్థులు ఇంటర్ స్కూల్ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్షిప్ కిజమి స్పోర్ట్స మార్షల్ ఆర్ట్స వారు నిర్వహించిన పోటీలలో కటాస్, స్పారింగ్ విభాగంలో సిల్వర్ మెడల్స్ సాధించారు , మాతంగి. రిశ్విన్, మాతంగి. ఆల్విన్, ఈ విద్యార్థుల్ని స్కూల్ యాజమాన్యం, స్కూల్ సిబ్బంది, మార్షల్ ఆర్ట్స్ మాస్టర్లు, ప్రవీణ్, రామ్మోహన్, చంటి, మార్షల్ ఆర్ట్స్ అభిమానులు తదితరులు అభినందించారు....
-----------------------
Admin