Monday, 27 July 2026 03:23:46 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

హుజూర్ నగర్ రేషన్ డీలర్లు MLAకు వినతి పత్రాన్ని అందజేశారు...

Date : 22 May 2023 02:06 AM Views : 517

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ : రేషన్ డీలర్ల గౌరవ వేతనం కొరకు శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి వారికి మా యొక్క డివిజన్ అధ్యక్షులు కరణం పాండయ్య ఆధ్వర్యంలో రేషన్ డీలర్ల సమస్యలపై వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి మాట్లాడుతూ రేషన్ డీలర్ల న్యాయబద్ధమైన కోరికలు కె సి ఆర్, కె టీ ఆర్ దృష్టికి తీసుకువెళ్లి వెంటనే మీ యొక్క సమస్యలను పరిష్కరించే దిశగా తమ వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ యొక్క కార్యక్రమంలో రేషన్ డీలర్ డివిజనల్ ఉపాధ్యక్షులు లింగయ్య గారు మండల అధ్యక్షులు మధు, గురువయ్య, నరసింహారావు, కొండల్( సార్), జయరాజు, వెంకట్ రెడ్డి , దస్రు, ఆంజనేయులు , దొంగరి వెంకటేశ్వర్లు, ఎస్ కె సైదా, శివారెడ్డి ,ధన మూర్తి, లింగారెడ్డి ,నాగేశ్వరరావు, వెంకటేశ్వర్లు, అచ్చిరెడ్డి, రంజిత్, ఉపాధ్యక్షులు ఎస్ కె అబ్బాస్ , శ్రీను , వెంకటేశ్వర్లు ,మేఘ్య నాయక్ ,గెల్లి లక్ష్మీనారాయణ, టి శ్రీకాంత్, కొమ్మరాజు నరేష్, మడ్డి నరేష్, జానీ పాల్గొన్నారు..

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :