Sunday, 26 July 2026 01:31:36 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

జీవో నెంబర్ 142 ను రద్దు చేయాలని కదం తొక్కిన వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగులు

Date : 26 September 2023 04:07 AM Views : 264

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : వైద్య ఆరోగ్య సంఘాల రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగులు జీవో నెంబర్ 142 ను రద్దు చేయాలని కోరుతూ భారీగా కదిలివచ్చారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం పక్కన ధర్నా చౌక్ లో ధర్నా నిర్వహించి కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం నిర్వహించారు. మానవ వనరుల హేతుబద్దీకరణ రేషనలైజేషన్ పేరుతో ఉద్యోగుల సంఖ్యను కుదించడానికి ఉద్యోగులను బలవంతంగా బదిలీ చేయడాన్ని నిరసిస్తూ సోమవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ కార్యాలయాల ముందు జీవో నెంబర్ 142 రద్దు చేయాలని ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖలో ఉన్న అన్ని ట్రేడ్ యూనియన్ నాయకులు క్యాడర్ అసోసియేషన్ నాయకులు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ 142 జీవో రద్దు చేయనట్లయితే అక్టోబర్ 3వ తేదీన డైరెక్టర్ పబ్లిక్ హెల్త్ వారి కార్యాలయం హైదరాబాద్ నందు మహా ధర్నా కార్యక్రమం నిర్వహిస్తామని, అలాగే అక్టోబర్ 5వ తేదీ నుండి వైద్య ఆరోగ్య శాఖలో ఉన్న అన్ని సంఘాలతో క్యాడర్ అసోసియేషన్ లతో కలిపి నిరవధికంగా సమ్మె కార్యక్రమం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రేడ్ యూనియన్ నాయకులు , బానోతు నాగేశ్వరావు, గొంది వెంకటేశ్వర్లు, రాంప్రసాద్, శ్రీనివాసరావు, రమేష్, సుశీల, జానకి, కృష్ణయ్య, లాలు లాల్ , మోహన్ పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: