సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : సూర్యాపేట పట్టణంలోని తొమ్మిదో వార్డుకు చెందిన దగ్గుపాటి వెంకన్న కుమార్తె ఇమాంపేట గురుకుల పాఠశాలలో మరణించిన కీర్తిశేషులు దగ్గుపాటి వైష్ణవి చిత్రపటానికి పూలు వేసి నివాళులు అర్పించి తల్లిదండ్రులను పరామర్శించి మనోధైర్యాన్ని తెలియజేసిన ఎస్సీ కమిషన్ చైర్మన్ బక్క వెంకటయ్య సూర్యాపేట జిల్లా జాయింట్ కలెక్టర్ వెంకట్ రెడ్డి తో పాటు సూర్యాపేట మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి పేరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్ ఈ కార్యక్రమంలో ఆర్డీవో కృష్ణయ్య, ఎస్సీ ఎస్టీ మానిటరీ కమిటీ సభ్యులు చింతలపాటి చిన్న శ్రీరాములు, ఎమ్మార్పీఎస్ నాయకులు గుడ్డేటి ఎల్లయ్య మాదిగ, పాలడుగు పరశురాములు, కేవీపీస్ రాష్ట్ర అధ్యక్షులు కోట గోపి, సిఐటియు నాయకులు నెమ్మది వెంకటేశ్వర్లు, 9వ వార్డు బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గుండగాని నాగభూషణం, బిఆర్ఎస్ పార్టీ నాయకులు బొడ్డు దుర్గయ్య, కోతి నాగయ్య, పందిరి సువర్ణ, బొడ్డు రజిని,నీలమ్మ, షేక్ బాను కుటుంబ సభ్యులు బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు..
-----------------------
Admin