సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : వరంగల్ జిల్లా మాజీ డిప్యూటీ మేయర్ పేరకవాడ వాస్తవ్యులు శ్రీ ఏం బాడీ రవీందర్ ప్రధమ వర్ధంతి సందర్భంగా వారి యొక్క చిత్రపటానికి పూలమాలలు వేసి వారి యొక్క కుటుంబ సభ్యులను పరామర్శించిన బిజెపి రాష్ట్ర నాయకులు వరంగల్ అర్బన్ కో ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్ రావు వీరితోపాటు ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు మార్టిన్ లూథర్ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు కందిమల్ల మహేష్ జిల్లా కార్యదర్శి మంద శ్రీనివాస్ తదితర స్థానిక నాయకులు పాల్గొన్నారు
-----------------------
Reporter