Sunday, 26 July 2026 10:46:35 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

అన్ని వర్గాల ఆశాజ్యోతి రఘు... - కుక్కల వెంకన్న

Date : 30 September 2023 08:06 AM Views : 373

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : పాలకవీడు:నియోజక వర్గంలో కుల,మత,వర్గ,వర్ణ, బేధం లేకుండా అన్ని వర్గాల పేదవారిని ఆదరిస్తున్న ఆశాజ్యోతి పిల్లుట్ల రఘు అని ఓజో ఫౌండేషన్ హుజూర్ నగర్ నియోజకవర్గ ఇంచార్జి కుక్కల వెంకన్న అన్నారు.పాలకవీడు మండలం నాగిరెడ్డిగూడెం ఆవాస గ్రామం బెట్టేగూడెం క్రీస్తు సంఘం చర్చ్ వార్షికోత్సవ వేడుకలు సందర్భంగా నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొనిమాట్లాడారు.మండలంలోబడులకు,గుడులకు,నిరుపేదలకు,నాయకులవిగ్రహనిర్మాణాలకు,అన్నదానలకు,వివిధ రకాల కార్యక్రమాలకు తనకు తోచినంత సహాయం చేస్తూ ప్రజల మనసులో చోటు సంపాదించుకున్న యువ నాయకుడు పిల్లుట్ల రఘు అని, బెట్టేగూడెం ఓజో ఫౌండేషన్ సభ్యులు అడగగానే అన్నదానంకు ఆర్థిక సహాయం చేశారని అన్నారు.ఈ కార్యక్రమంలో ఓజో ఫౌండేషన్ సభ్యులు గంగరాజు యాదవ్, పిట్టపెదఅబ్రహం,భాస్కర్,నర్సయ్య,యువకులు,మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: