Monday, 27 July 2026 03:24:50 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఓటరు నమోదు, చిరునామా మార్పు 44,331 దరఖాస్తులలో  33,990 స్క్రూటిని...

Date : 10 February 2023 01:53 AM Views : 590

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : జిల్లాలో ఓటరు నమోదు, చిరునామా మార్పు తదితరాలకు చెంది గత  ఏడాది ఆగస్టు నుంచి ఫిబ్రవరి 7 వ తేదీ వరకు వొచ్చిన 44331 దరఖాస్తులలో  33990 ని స్క్రూటి ని అనంతరం ఆమోదించడం జరిగిందని జిల్లా కలెక్టర్  బసంత కుమార్ పేర్కొన్నారు. గురువారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఎం కె మీనా  జిల్లా ఎలెక్టోరల్ & కలెక్టర్ లతో ఓటరు నమోదు,  దరఖాస్తులు పరిష్కారం, ఎన్నికల జాబితాలలో జనాభా సంబంధిత సారూప్య నమోదులు (DSEలు) మరియు ఫోటో సారూప్య నమోదులు (PSEలు), డూప్లికేట్ ఎపిక్ కార్డుల తొలగింపు పై సమీక్ష నిర్వహించారు.  విజయవాడలోని   రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యాలయంకార్యనుండి   వీడియో కాన్ఫరెన్స్ సమావేశానికి  జిల్లా కలెక్టర్ హాజరయ్యారు  ఈ సందర్భంగా కలెక్టర్  వివరాలు తెలుపుతూ, జిల్లాలో ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కలిగించే ప్రక్రియ లో కాలేజ్ విద్యార్థుల తో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం చేపట్టడం జరుగుతున్నట్లు తెలిపారు. . ఫారం 6 కి చెందిన 21988 దరఖాస్తులకు గాను 16739 ఆమోదించి నట్లు పేర్కొన్నారు. 2,384 తిరస్కరించామని  వివరించారు. ఎన్నికల జాబితాలలో జనాభా సంబంధిత సారూప్య నమోదులు (DSEలు) మరియు ఫోటో సారూప్య నమోదులు (PSEలు) 149 గుర్తించడం జరిగిందన్నారు. వాటిని ఈ ఆర్ ఓ, బి ఎల్ వో అధర్వయంలో తనిఖీ చేస్తున్నట్లు తెలిపారు.  టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలు:   జిల్లాలో 54 పోలింగ్ స్టేషన్లో ఏర్పాటు చేయడం జరిగింది. పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానాలు 32  పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేయడం  జరిగింది. జిల్లాలోని అన్ని డివిజన్ కేంద్రాలలో ప్రత్యేక ఎన్నికల సెల్ ఏర్పాటు చేయుచున్నాము  జిల్లా కలెక్టర్ వివరించారు. స్థానిక కలెక్టరేట్లోనే  వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా సంయుక్త కలెక్టర్ టీఎస్ చేతన్,  డిఆర్ఓ కొండయ్య, కదిరి, పుట్టపర్తి, హిందూపురం, మడకశిర, ధర్మవరం, పెనుగొండ నియోజకవర్గాల సహా ఎన్నికల అధికారులు తదితరులు పాల్గొన్నారు. డిఐపిఆర్ఓ, సమాచార పౌర సంబంధాల శాఖ, శ్రీ సత్య సాయి జిల్లా పుట్టపర్తి వారిచే జారి....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :