సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : బల్లార్షా- కాజీపేట మధ్య మూడో రైల్వే మార్గం పనులు పూర్తికాగా ఈనెల 26,27వ తేదీలో కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ, డివిజనల్ రైల్వే మేనేజర్ బృందం తనిఖీ చేశారు. ట్రయిల్ రన్ విజయవంతం అవ్వగా ఉన్నతాధికారులు రైళ్ల పునఃప్రారంభించడానికి చర్యలు తీసుకున్నారు, మూడు నెలలుగా కాజీపేట బల్లర్ష మధ్య నిలిచిన ఎక్స్ప్రెస్ రైలు గురువారం నుంచి పునః ప్రారంభమయ్యాయి. సికింద్రాబాద్ నుంచి కాగజ్నగర్, భాగ్యనగర్ ఇంటర్సిటీ కాగజ్ నగర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ప్రారంభించగా,అక్టోబర్ 2 నుండి సింగరేణి, రామగిరి రైళ్లను మళ్ళీ ప్రారంభించేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు.
-----------------------
Admin