సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : కేతేపల్లి మండల కేంద్రం లోని వారి ఇంటినందు,నల్గొండ ఉమ్మడి జిల్లా మాజీ జడ్పి కో -ఆప్షన్ సభ్యులు పసల శౌరయ్య తండ్రి పసల థామస్ (94)ఇటీవల కాలంలో అనారోగ్యం తో స్వర్గస్తులయ్యారు ఈ సందర్బంగా వారి కుటుంబాన్ని దర్శించి పరామర్శించి వారి కుటుంబంనకు ఆదరణ కలుగునట్లు వారి కొరకు ప్రత్యేక ప్రార్ధన చేశారు, ఈ సందర్బంగా బిషప్ దుర్గం ప్రభాకర్ మాట్లాడుతూ వారి తండ్రి థామస్ మృతి కుటుంబానికి తీరని లోటని కీ ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఈ కార్యక్రమం లో చార్లెట్ హోం వ్యవస్థాపకులు జాటోత్ డేవిడ్ రాజు,రెవ.బొక్క ఏలీయా రాజు సూర్యాపేట నియోజకవర్గ పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు,పాస్టర్ బల్లెం జీవ ప్రకాష్ కేతెపల్లి మండల పాస్టర్స్ అధ్యక్షులు, పాస్టర్ గుగులోత్ బాలాజీ నాయక్ చివ్వేంల మండల పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు, ఆత్మకూర్ (యస్ ) మండల సీనియర్ పాస్టర్ రెవ డా జలగం జేమ్స్,రెవ డా పంది మార్క్,పాస్టర్ జిల్లా సుదర్శన్ కేతేపల్లి మండల కోశాధికారి,పాస్టర్ వరికుప్పల మత్తయి,డికెన్ పాదర్ శ్యాగ యాకోబు , పాస్టర్ తాడంకి కిరణ్ బాబు,పాస్టర్ బొప్పని అన్వేష్ తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin