Monday, 27 July 2026 02:33:07 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

కాంట్రాక్ట్ ఏఎన్ఎం లను రెగ్యుల రైజ్ చేయాలని...

Date : 21 December 2024 10:28 AM Views : 499

సర్కార్ టీవీ న్యూస్ / కామారెడ్డి జిల్లా : కామారెడ్డి జిల్లా ప్రతినిధి రజనీకాంత్... కామారెడ్డి కలెక్టర్ కార్యాలయం ముందు ఏ ఎన్ ఎం ల నిరాసన, చేపట్టారు ... కామారెడ్డి వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న అన్ని విభాగాల ను రాత పరీక్ష లేకుండానే రెగ్యులరైజ్ చేయాలని తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకురాలు లక్ష్మీ డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైద్య ఆరోగ్య సంఘాల పోరాట రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శుక్రవారం కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు చేపట్టిన 48 గంటలు నిరసనలు భాగంగా నిరాశన తెలుపడం జరిగిందన్నారు వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న ఏఎన్ఎంలు 24 ఏళ్ల నుంచి రెగ్యులర్ కాకపోవడం దుర్మార్గమని ఆవేదన వ్యక్తం చేశారు గతంలో సమ్మె సందర్భంగా ఏఎన్ఎం ల న్యాయమైన సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసిందని తెలిపారు ఆ కమిటీ రిపోర్టు లేకుండా రాత పరీక్ష తేదీ ప్రకటించడం వెనుకల ఉన్న అంతర్యమేంటని ప్రశ్నించారు రాత పరీక్షను వాయిదా వేయకపోతే నిరవాదిక సమ్మె చేస్తామని హెచ్చరించారు కాగా శిబిరంలోని రాత్రి నిద్ర చేశారు ఈ కార్యక్రమంలో రేణుక సవిత లక్ష్మి అరిసియా దీవెన స్వరూప మౌనిక కవిత సంధ్యారాణి రజిత తదితరులు పాల్గొన్నారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :