సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం గవర్నమెంట్ హాస్పిటల్ నందు శుక్రవారం కె.వి.రంగా కిరణ్ జన్మదినోత్సవం సందర్భంగా ఆర్కే చారిటబుల్ ట్రస్ట్, ఆర్గనైజర్ ప్రసాద్, ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. రక్తదాన శిబిరంలో సుమారు 30 మంది పైగా రక్తదానం చేశారు ఈ కార్యక్రమంలో శ్రీ మణిదీప్, జిల్లారపు శ్రీనివాసరావు, పవన్ యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు
-----------------------
Admin