సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : దమ్మపేట మండలం వడ్లగూడెం గ్రామంలో భూ వివాదంలో ఇరు వర్గాల ఘర్షణలో తోపులాట,విషయం తెలుసుకున్న పోలీసులు ఇరువర్గాల దాడులను చదరగొట్టారు, వడ్లగూడెం గ్రామానికి చెందిన చిన్న వెంకటేశ్వరరావు నాకున్న రెండు ఎకరాల 40 సెంట్లు గడిచిన 50 సంవత్సరాల నుండి సాగు చేసుకుంటున్న క్రమంలో ఓ 10 సంవత్సరాల క్రితం మా భార్య మంటల్లో పడి కాళ్లు చేతులు కాలడంతో హాస్పటల్ ఖర్చుల నిమిత్తం మా బంధువుల వద్ద నుండి మూడు లక్షలు అప్పుగా తీసుకున్నాను,అవి తిరిగి చెల్లించలేని క్రమంలో మా బంధువులకు నేను సాగు చేసుకుంటున్నా భూమిని 10 సంవత్సరాలు పాటు కవులు కి వారిని సాగు చేసుకోమని అన్నాను వారు సాగు చేసుకోవటానికి వస్తున్న క్రమంలో గ్రామస్తులు వారిని అడ్డుకొని ఈ భూమిని గతంలోనే మేము కొన్నామని అంటూ వారు వ్యవసాయ భూమిలో జామాయిల్ మొక్కలను నరికి వడ్లగూడెం గ్రామస్తులు ఇల్లు నిర్మించుకోవడం ఏమిటి అని అడిగితే నా పై మా బంధువుల పై దాడి చేస్తున్నారని బాధితులు తెలిపారు....
-----------------------
Admin