Sunday, 26 July 2026 08:13:10 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

విజయ శంఖారావం పూరించిన హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైది రెడ్డి...

Date : 25 August 2023 02:41 AM Views : 404

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ : హుజూర్ నగర్ నియోజకవర్గం బీ ఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా రానున్న తెలంగాణ శాసనసభ ఎన్నికలలో (అసెంబ్లీ-2023 ఎన్నికల్లో ) సీఎం కెసీఆర్ ఆశీర్వాదంతో ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత మొదటిసారి మన నియోజకవర్గానికి విచ్చేసిన శుభ సందర్భంగా ఎమ్మెల్యే శానంపూడి సైది రెడ్డి కి పట్టణ బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు చిట్యాల అమర్ నాథ్ రెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ అమర్ గౌడ్ ప్రాతినిధ్యం లో బి ఆర్ ఎస్ పార్టీ శ్రేణులు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజా ప్రతి నిధులు, నాయకులు,కార్యకర్తలు,అభిమానులు అందరూ కలిసి నేరేడు చర్ల మండలం, చిల్లేపల్లి బ్రిడ్జి గంగమ్మ గుడి దగ్గర ప్రత్యేక పూజలు నిర్వహించి,అక్కడ నుంచి హుజూర్ నగర్ టౌన్ వరకు గజ మాలలు, బాణాసంచా తో మోతలు,పూల వర్షాలతో భారీ బైక్ ర్యాలీ నిర్వహించి పట్టణ మహిళా కమిటీ ఆధ్వర్యంలో హారతి ఇచ్చి అడుగడుగునా జనము నీరాజనాలు పడుతూ ఘన స్వాగతం పలికారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :