సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : బుర్గంపాడు మండలం సారపాక సెంటర్లో పుట్టినరోజు వేడుకలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. వారి సంతోషాల కోసం సెంటర్లలో డీజే పెట్టుకొని డాన్సులు నిర్వహిస్తున్నారు బస్టాండ్ లో బస్సు కోసం ఎదురు చూసే ప్రయాణికులు దగ్గర నుంచి వాహనదారులకు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది దీనివలన ప్రజలు ఇబ్బందులు పడుతూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇంత చేస్తున్న ప్రభుత్వ అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి వాటిపై అధికారులు చర్యలు తీసుకుంటారా లేదా అని ప్రజలు ఆవేదన చేస్తున్నారు
-----------------------
Admin